ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
18, ఆగస్టు 2026, మంగళవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

రవి, బుధుల యుతి.. త్వరలో రాజభోగాలు పట్టే రాశులివే..! కష్టాల నుంచి విముక్తి

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: రవి, బుధుల యుతి.. త్వరలో రాజభోగాలు పట్టే రాశులివే..! కష్టాల నుంచి విముక్తి

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 18 ఆగస్టు, 2026
  • రవి, బుధుల యుతి.. త్వరలో రాజభోగాలు పట్టే రాశులివే..! కష్టాల నుంచి విముక్తి ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
రవి, బుధుల యుతి.. త్వరలో రాజభోగాలు పట్టే రాశులివే..! కష్టాల నుంచి విముక్తి ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
Budhaditya Yoga: ఆగస్టు 22 నుంచి సెప్టెంబర్ 7 వరకు సింహ రాశిలో రవి, బుధ గ్రహాల కలయికతో బుధాదిత్య యోగం ఏర్పడుతోంది. సహజ రాజయోగ స్థానమైన సింహంలో ఈ యోగం ఏర్పడటంతో 15 రోజుల పాటు కొన్ని రాశుల వారికి అనుకూల ఫలితాలు కలిగే అవకాశం ఉంది. మేషం, వృషభం, కర్కాటకం, సింహం, తుల, ధనుస్సు, కుంభ రాశుల వారికి కీలక సమస్యలు పరిష్కారం కావడంతో పాటు ఆర్థిక పరిస్థితి మెరుగుపడే సూచనలు ఉన్నాయి.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

రవి, బుధుల యుతి.. త్వరలో రాజభోగాలు పట్టే రాశులివే..! కష్టాల నుంచి విముక్తి | నిజం