తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
రెడ్డీస్ ప్రాఫిట్ డౌన్… క్యూ1లో 69 శాతం తగ్గి రూ.434 కోట్లకు పరిమితం
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: రెడ్డీస్ ప్రాఫిట్ డౌన్… క్యూ1లో 69 శాతం తగ్గి రూ.434 కోట్లకు పరిమితం
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 23 జులై, 2026
- రెడ్డీస్ ప్రాఫిట్ డౌన్… క్యూ1లో 69 శాతం తగ్గి రూ.434 కోట్లకు పరిమితం ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
రెడ్డీస్ ప్రాఫిట్ డౌన్… క్యూ1లో 69 శాతం తగ్గి రూ.434 కోట్లకు పరిమితం ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
రాష్ర్టానికి చెందిన ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికిగాను సంస్థ రూ.434.8 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని ఆర్జించింది. కిందటేడాది ఇదే త్రైమాసికంలో ఆర్జించిన రూ.1,409.6 కోట్ల లాభంతో పోలిస్తే 69.2 శాతం క్షీణత కనబరిచింది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.