తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన.. ఇక చాలు
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన.. ఇక చాలు
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 8 ఆగస్టు, 2026
- రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన.. ఇక చాలు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన.. ఇక చాలు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
‘రెండుసార్లు ఎమ్మెల్యేగా చేసిన. ఇక నాకు చాలు’ అని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నల్లగొండ జిల్లా చండూరు మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం జరిగిన సర్వసభ్య సమావేశానికి ఎమ్మెల్సీ సత్యంతో కలిసి ఆయన హాజరై మాట్లాడుతూ.. తన కు పదిసార్లు ఎమ్మెల్యేగా ఉండాలనే ఆశ లేదన్నారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.