ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
24, జులై 2026, శుక్రవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

రేషన్‌షాపుగా మారిన పుస్తకాలయం!

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: రేషన్‌షాపుగా మారిన పుస్తకాలయం!

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 24 జులై, 2026
  • రేషన్‌షాపుగా మారిన పుస్తకాలయం! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
రేషన్‌షాపుగా మారిన పుస్తకాలయం! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
గ్రామంలోని విద్యార్థులు, యువకులకు విజ్ఞానం అందించాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన మినీ గ్రంథాలయం నేడు రేషన్‌షాపుగా మారింది. మూడు నెలలుగా అందులో నుంచే రేషన్‌ పంపిణీ చేస్తుండడం గమనార్హం. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో 2023 జూన్‌ 20న మండలంలోని పోచారం గ్రామంలో పాత గ్రామపంచాయతీ భవనంలో మినీ గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశారు. గ్రంథాలయానికి కావల్సిన సామగ్రిని అందించారు.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

రేషన్‌షాపుగా మారిన పుస్తకాలయం! | నిజం