తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
రేవంత్ నిర్ణయాలపై నిఘా?.. నేడు టీపీసీసీ కోఆర్డినేషన్ భేటీ
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: రేవంత్ నిర్ణయాలపై నిఘా?.. నేడు టీపీసీసీ కోఆర్డినేషన్ భేటీ
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 2
ఈరోజు కొత్తగా · 29 జులై, 2026
- రేవంత్ నిర్ణయాలపై నిఘా?.. నేడు టీపీసీసీ కోఆర్డినేషన్ భేటీ 2 మూలాలు
జులై 2026
రేవంత్ నిర్ణయాలపై నిఘా?.. నేడు టీపీసీసీ కోఆర్డినేషన్ భేటీ 2 మూలాలు
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వ వ్యవహారాలపై అధిష్ఠానం పట్టు మరింత బిగిస్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. రాష్ట్ర కాంగ్రెస్‌లో పెరుగుతున్న అంతర్గత అసంతృప్తి, సమన్వయ లోపాలపై వరుసగా ఫిర్యాదులు అందుతున్న నేపథ్యంలో ఏఐసీసీ మరో కీలక అడుగువేసింది. బుధవారం ప్రత్యేక కోఆర్డినేషన్ కమిటీ సమావేశాన్ని ఢిల్లీలో నిర్వహిస్తున్నది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.