తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
రెవెన్యూ చెప్పిందొకటి.. హైడ్రా కూల్చిందొకటి!
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: రెవెన్యూ చెప్పిందొకటి.. హైడ్రా కూల్చిందొకటి!
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 1 ఆగస్టు, 2026
- రెవెన్యూ చెప్పిందొకటి.. హైడ్రా కూల్చిందొకటి! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
రెవెన్యూ చెప్పిందొకటి.. హైడ్రా కూల్చిందొకటి! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
హైడ్రా తీరు చిత్రవిచిత్రంగా ఉన్నది. కొండాపూర్‌లో కూల్చివేత విషయంలో అత్యుత్సాహానికి పోయి.. తప్పులు చేసి రెవెన్యూపై నెపం నెడుతుండటంపై సొంత సిబ్బంది నుంచే విమర్శలు మూటగట్టుకుంటున్నది. హైకోర్టులో విచారణ తర్వాత సమాచారం బయటకు రాగానే అందుకు కౌంటర్‌గా అధికారిక సోషల్ మీడియా ఖాతాలో చేసిన ప్రకటనతో అభాసుపాలవున్నది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.