ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
21, ఆగస్టు 2026, శుక్రవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

Rice for Weight Loss: అన్నం మానేస్తేనే బరువు తగ్గుతారా? డైటీషియన్ ఏం చెబుతున్నారంటే..

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: Rice for Weight Loss: అన్నం మానేస్తేనే బరువు తగ్గుతారా? డైటీషియన్ ఏం చెబుతున్నారంటే..

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 21 ఆగస్టు, 2026
  • Rice for Weight Loss: అన్నం మానేస్తేనే బరువు తగ్గుతారా? డైటీషియన్ ఏం చెబుతున్నారంటే.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
Rice for Weight Loss: అన్నం మానేస్తేనే బరువు తగ్గుతారా? డైటీషియన్ ఏం చెబుతున్నారంటే.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
బరువు తగ్గాలని ప్రయత్నించేవారిలో చాలామంది ముందుగా అన్నాన్ని తమ ఆహారం నుంచి పూర్తిగా తొలగిస్తుంటారు. అన్నం తింటే బరువు పెరుగుతుందని, ముఖ్యంగా తెల్ల అన్నం వల్ల ఊబకాయం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని చాలామందిలో ఒక అపోహ ఉంది. దీంతో రోజూ అన్నం తినే అలవాటు ఉన్నవారు కూడా వెయిట్ లాస్ కోసం అన్నం మానేయాలని భావిస్తుంటారు. అయితే అన్నం తినడం ఒక్కటే బరువు పెరగడానికి కారణమా? దీనిపై డైటీషియన్ ప్రాచీ డెకట్టే పలు విషయాలను వివరించారు.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

Rice for Weight Loss: అన్నం మానేస్తేనే బరువు తగ్గుతారా? డైటీషియన్ ఏం చెబుతున్నారంటే.. | నిజం