క్రీడలు · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
Rishikesh: వెల్‌నెస్ టూరిజానికి కేరాఫ్ రిషికేశ్.. ఆయుర్వేదం, యోగా, ధ్యానంతో కొత్త అనుభూతి!...
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: Rishikesh: వెల్‌నెస్ టూరిజానికి కేరాఫ్ రిషికేశ్.. ఆయుర్వేదం, యోగా, ధ్యానంతో కొత్త అనుభూతి! టూరిస్టుల క్యూ..!
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 2
ఆగస్టు 2026
Rishikesh: వెల్‌నెస్ టూరిజానికి కేరాఫ్ రిషికేశ్.. ఆయుర్వేదం, యోగా, ధ్యానంతో కొత్త అనుభూతి! టూరిస్టుల క్యూ..! 2 మూలాలు
Rishikesh Wellness Tourism Telugu: భారతదేశంలో వెల్‌నెస్ టూరిజం వేగంగా విస్తరిస్తోంది. ఆయుర్వేదం, యోగా, ధ్యానం, ఆరోగ్యకరమైన ఆహారం వంటి అనుభవాలతో రిషికేశ్ ప్రత్యేక వెల్‌నెస్ డెస్టినేషన్‌గా ఆకట్టుకుంటోంది. ఇప్పుడు ఈ సంప్రదాయ వారసత్వానికి ఆధునిక వెల్‌నెస్ టూరిజం జతవుతోంది. దీంతో పర్యాటకులు ఈ అనుభవాల కోసం ఆసక్తి చూపుతున్నారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.