ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
21, ఆగస్టు 2026, శుక్రవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

రిటైర్మెంట్‌ తర్వాత డోపీగా స్వప్న

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: రిటైర్మెంట్‌ తర్వాత డోపీగా స్వప్న

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 21 ఆగస్టు, 2026
  • రిటైర్మెంట్‌ తర్వాత డోపీగా స్వప్న ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
రిటైర్మెంట్‌ తర్వాత డోపీగా స్వప్న ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
భారత స్టార్‌ అథ్లెట్‌, ఆసియా గేమ్స్‌ హెప్టాథ్లాన్‌ మాజీ విజేత స్వప్న బర్మన్‌ డోపింగ్‌ పరీక్షలో పట్టుబడింది. నిషేధిత స్టెరాయిడ్‌ బోల్డెనోన్‌ వాడినట్లు నిర్ధారణ కావడంతో జాతీయ డోపింగ్‌ నిరోధక సంస్థ (నాడా) ఆమెపై తాత్కాలిక సస్పెన్షన్‌ వేటు వేసింది. 2018 జకార్తా ఆసియా గ్రేమ్స్‌ హెప్టాథ్లాన్‌ విభాగంలో పసిడి పతకం నెగ్గిన స్వప్న బర్మన్‌ ఈ ఘనత సాధించిన భారత తొలి మహిళగా చరిత్ర సృష్టించింది.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

రిటైర్మెంట్‌ తర్వాత డోపీగా స్వప్న | నిజం