ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
13, ఆగస్టు 2026, గురువారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

రోడ్ పక్కన ముళ్లపొదల్లో శిశువు లభ్యం..

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: రోడ్ పక్కన ముళ్లపొదల్లో శిశువు లభ్యం..

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 13 ఆగస్టు, 2026
  • రోడ్ పక్కన ముళ్లపొదల్లో శిశువు లభ్యం.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
రోడ్ పక్కన ముళ్లపొదల్లో శిశువు లభ్యం.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
నవతెలంగాణ-హైదరాబాద్ : నిజామాబాద్ శివారులోని మోపాల్-సిర్పూర్ రోడ్ పక్కన ముళ్లపొదల్లో గుర్తుతెలియని వ్యక్తులు ఒక రోజు వయస్సున్న ఆడ శిశువును వదిలివెళ్లారు. బుధవారం మధ్యాహ్నం కూలీలకు పాప ఏడుపు వినిపించడంతో పోలీసులకు, 108కు సమాచారం అందించారు. అంబులెన్స్ సిబ్బంది శిశువును మాతాశిశు ఆస్పత్రికి తరలించారు. డాక్టర్ల పర్యవేక్షణలో పాప కోలుకుంటోంది. కొత్త టవల్స్‌లో చుట్టి పడేసిన శిశువు కుక్కల బారిన పడకుండా సురక్షితంగా బయటపడింది. మోపాల్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. The post రోడ్ పక్కన ముళ్లపొదల్లో శిశువు లభ్యం.. appeared first on Navatelangana.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

రోడ్ పక్కన ముళ్లపొదల్లో శిశువు లభ్యం.. | నిజం