ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
6, ఆగస్టు 2026, గురువారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

రోడ్డు ప్రమాదంలో అతీక్ అహ్మద్‌ కుమారుడు మృతి

తాజా

ప్రస్తుత స్థితి: గ్యాంగ్‌స్టర్ అతీక్ అహ్మద్ కుటుంబంలో మరో విషాదం.. మరో కుమారుడు దుర్మరణం..!

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 2మూలాలు 6
ఈరోజు కొత్తగా · 6 ఆగస్టు, 2026
  • గ్యాంగ్‌స్టర్ అతీక్ అహ్మద్ కుటుంబంలో మరో విషాదం.. మరో కుమారుడు దుర్మరణం..! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
  • రోడ్డు ప్రమాదంలో గ్యాంగ్‌స్ట‌ర్‌ అతీక్ అహ్మద్‌ కుమారుడు మృతి ధృవీకరించబడింది
ఆగస్టు 2026
గ్యాంగ్‌స్టర్ అతీక్ అహ్మద్ కుటుంబంలో మరో విషాదం.. మరో కుమారుడు దుర్మరణం..! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఉత్తరప్రదేశ్‌లో ప్రముఖ గ్యాంగ్‌స్టర్ అతీక్ అహ్మద్ కుటుంబంలో మరో విషాదం చోటుచేసుకుంది. అతీక్ అహ్మద్ కుమారుడు అబాన్ అహ్మద్ గురువారం (ఆగస్టు 6) ఝాన్సీ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. అతనితో పాటు ప్రయాణిస్తున్న సోను అనే యువకుడు కూడా ఈ ప్రమాదంలో మరణించాడు. కారులో ఉన్న మరో ముగ్గురు తీవ్రంగా గాయపడగా, వారిని వెంటనే సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
రోడ్డు ప్రమాదంలో గ్యాంగ్‌స్ట‌ర్‌ అతీక్ అహ్మద్‌ కుమారుడు మృతి ధృవీకరించబడింది
రోడ్డు ప్రమాదంలో గ్యాంగ్‌స్ట‌ర్‌ అతీక్ అహ్మద్‌ కుమారుడు మృతి telugu.newsmeter.in
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

రోడ్డు ప్రమాదంలో అతీక్ అహ్మద్‌ కుమారుడు మృతి | నిజం