తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
రోడ్డుకిరువైపులా కంపచెట్లను తొలగించాలి
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: రోడ్డుకిరువైపులా కంపచెట్లను తొలగించాలి
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఆగస్టు 2026
రోడ్డుకిరువైపులా కంపచెట్లను తొలగించాలి ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
నవతెలంగాణ-రాజోలిమండల పరిధిలోని నసనూరు-చిన్న ధన్వాడకు వెళ్లే సింగిల్ రోడుకు ఇరువైపులా కంపచెట్లు అధికంగా పెరిగాయి. దీంతో వాహన దారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. అక్కడక్కడ కంపచెట్లు రోడ్డు పైకి రావడంతో బస్సులు, లారీలు వచ్చినప్పుడు సైడ్ ఇచ్చే క్రమంలో ద్విచక్ర వాహనదారులకు కంపచెట్ల గీసుకొని అనేకమంది గాయాల పాలవుతున్నారు. వెంటనే నసనూరు గ్రామపంచాయతీ పాలకవర్గం స్పందించి రోడ్డుకిరువైపులా ఉన్న కంపచెట్లను తొలగించి, ప్రయాణాన్ని సుగమం చేయాలని కోరుతున్నారు. The post రోడ్డుకిరువైపులా కంపచెట్లను తొలగించాలి appeared first on Navatelangana.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.