తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
రోగులంటే చిన్నచూపెందుకు
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: రోగులంటే చిన్నచూపెందుకు
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 7 ఆగస్టు, 2026
- రోగులంటే చిన్నచూపెందుకు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
రోగులంటే చిన్నచూపెందుకు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
సిద్దిపేట ప్రభుత్వ 300 పడకల దవాఖానలో రోగులకు సరైన వైద్యసేవలు అందడం లేదని స్థానిక ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గురువారం కలెక్టర్ కె.హైమావతి అధ్యక్షతన జరిగిన దవాఖాన అభివృద్ధి కమిటీ సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే హరీశ్‌రావు హాజరయ్యారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.