తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
రూ.80 కోట్ల ధాన్యం పక్కదారి.. మూడు మిల్లుల్లో భారీ స్కాం
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: రూ.80 కోట్ల ధాన్యం పక్కదారి.. మూడు మిల్లుల్లో భారీ స్కాం
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 1 ఆగస్టు, 2026
- రూ.80 కోట్ల ధాన్యం పక్కదారి.. మూడు మిల్లుల్లో భారీ స్కాం ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
రూ.80 కోట్ల ధాన్యం పక్కదారి.. మూడు మిల్లుల్లో భారీ స్కాం ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
రాష్ట్ర వ్యాప్తంగా రైస్‌మిల్లుల్లో అనేక అవకతవకలు జరుగుతున్నాయని, సీఎంఆర్‌కు సంబంధించి ధాన్యం పక్కదారి పడుతున్నదని, కోట్ల రూపాయల స్కాం నడుస్తున్నదనే ఆరోపణల నేపథ్యంలో రా్రష్ట్ర విజిలెన్స్ అధికారులు రంగంలోకి దిగారు. జగిత్యాల రూరల్ మండలం తక్కళ్లపల్లి గ్రామ పరిధిలో ఉన్న మూడు రైస్ మిల్లులపై ఆకస్మిక దాడులు చేశారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.