తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
రొయ్యల వేపుడు ఇలా చేస్తే ముక్క మెత్తగా కమ్మగా ఉంటుంది.. నెలరోజుల పాటు నిల్వ ఉండే సీక్రెట్ రెసిపీ!
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: రొయ్యల వేపుడు ఇలా చేస్తే ముక్క మెత్తగా కమ్మగా ఉంటుంది.. నెలరోజుల పాటు నిల్వ ఉండే సీక్రెట్ రెసిపీ!
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 15 ఆగస్టు, 2026
- రొయ్యల వేపుడు ఇలా చేస్తే ముక్క మెత్తగా కమ్మగా ఉంటుంది.. నెలరోజుల పాటు నిల్వ ఉండే సీక్రెట్ రెసిపీ! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
రొయ్యల వేపుడు ఇలా చేస్తే ముక్క మెత్తగా కమ్మగా ఉంటుంది.. నెలరోజుల పాటు నిల్వ ఉండే సీక్రెట్ రెసిపీ! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
సీఫుడ్ ప్రియులకు రొయ్యల వేపుడు అంటే అమితమైన ఇష్టం. అయితే రొయ్యలు తెచ్చినప్పుడు వాటిని ఎలా నిల్వ చేసుకోవాలి, వండినప్పుడు ముక్క గట్టిపడకుండా జ్యూసీగా ఎలా ఉండాలి అనేది చాలామందికి పెద్ద సందేహం. సాధారణంగా పచ్చి రొయ్యలను డీప్ ఫ్రీజర్‌లో పెట్టి, వండే ముందు నీటిలో కరిగించినప్పుడు వాటి అసలైన రుచి తగ్గిపోతుంది. అలా కాకుండా రొయ్యలను ఆవగించి నిల్వ చేసుకుంటే రుచి ఏమాత్రం మారకుండా ఉంటుంది. అప్పటికప్పుడు ఐదు నిమిషాల్లో గుమగుమలాడే రొయ్యల వేపుడును ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.