తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
సాగర్ నీటిమట్టం డెడ్ స్టోరేజీకి.. ఎగువన కురుస్తున్న వర్షాలు
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: సాగర్ నీటిమట్టం డెడ్ స్టోరేజీకి.. ఎగువన కురుస్తున్న వర్షాలు
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 8 ఆగస్టు, 2026
- సాగర్ నీటిమట్టం డెడ్ స్టోరేజీకి.. ఎగువన కురుస్తున్న వర్షాలు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
సాగర్ నీటిమట్టం డెడ్ స్టోరేజీకి.. ఎగువన కురుస్తున్న వర్షాలు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
నాగార్జునసాగర్ రిజర్వాయర్ డెడ్ స్టోరేజీకి చేరడంతో కాల్వల ద్వారా ఆయకట్టుకు సాగు నీరందే అవకాశం లేకుండా పోయింది. దీంతో ఆయకట్టు రైతాంగం సాగు కోసం నాగార్జునసాగర్ రిజర్వాయర్‌కు వచ్చే వరద నీటి కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొన్నది. ప్రస్తుతం సాగర్ రిజర్వాయర్ డెడ్ స్టోరేజీకి 510 అడుగులకు గాను 513 అడుగులకు చేరింది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.