తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
సాలార్‌జంగ్ కంచ భూమి హస్త గతం.. బైనంబర్ల పేరుతో ఆ 6 ఎకరాలు స్వాహా
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: సాలార్‌జంగ్ కంచ భూమి హస్త గతం.. బైనంబర్ల పేరుతో ఆ 6 ఎకరాలు స్వాహా
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఆగస్టు 2026
సాలార్‌జంగ్ కంచ భూమి హస్త గతం.. బైనంబర్ల పేరుతో ఆ 6 ఎకరాలు స్వాహా ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
22ఏ నిషేధిత జాబితాతో హస్తం పార్టీ గణం అక్రమాలు ఎలాంటివో ఈ అంశాన్ని పరిశీలిస్తే కండ్లకు కట్టినట్టుగా తెలుస్తున్నది. ప్రభుత్వ భూములు, యూఎల్‌సీ పార్శిళ్లను రక్షించడమే లక్ష్యంగా 22ఏ నిషేధిత జాబితాను తీసుకొచ్చామంటూ బీరాలు పలికిన ప్రభుత్వ పెద్దలు.. ఇప్పుడు అదే జాబితా పేరిట ‘కంచే చేను మేసిన చందం’గా దోపిడీకి తెగబడుతున్న వైనం తెలుస్తున్నది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.