తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
సాంకేతిక చికుల్లో సర్
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: సాంకేతిక చికుల్లో సర్
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 2
జులై 2026
సాంకేతిక చికుల్లో సర్ 2 మూలాలు
కేంద్ర ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియ క్షేత్రస్థాయిలో సాంకేతిక లోపాలతో నగరవాసులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నది. ఆన్‌లైన్ వెబ్‌సైట్లు, మొబైల్ యాప్‌ల మొరాయింపుపై ఓటర్లు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో వివరాల నమోదుకు వెళ్తున్న బూత్ స్థాయి అధికారులు (బీఎల్వోలు) సర్వర్లు మొరాయిస్తుండటంతో వివరాల నమోదులో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటునారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.