ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
14, జులై 2026, మంగళవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

సాముల సరార్‌ పోయి.. సీముల సరార్‌ రావాలి

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: సాముల సరార్‌ పోయి.. సీముల సరార్‌ రావాలి

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 14 జులై, 2026
  • సాముల సరార్‌ పోయి.. సీముల సరార్‌ రావాలి ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
సాముల సరార్‌ పోయి.. సీముల సరార్‌ రావాలి ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజల ఆశలను నెరవేర్చడంలో విఫలమైందని, సాముల సరార్‌కు ముగింపు పలికి ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యం ఇచ్చే సీముల సరార్‌ మళ్లీ రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్‌ నియోజకవర్గ ఇన్‌ చార్జి గొంగిడి సునీతా మహేందర్‌ రెడ్డి అన్నారు. సోమవారం రాజాపేటలోని మీనాక్షీ ఫంక్షన్‌ హాలో నిర్వహించిన బూత్‌ లెవల్‌ ఏజెంట్ల అవగాహన కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా మాట్లాడారు.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

సాముల సరార్‌ పోయి.. సీముల సరార్‌ రావాలి | నిజం