తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
సడెన్‌గా పులి ఎదురైతే ఏం చేయాలి..? ఇలా చేస్తే ఈజీగా తప్పించుకోవచ్చు..
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: సడెన్‌గా నాగుపాము ఎదురైతే ఏం చేయాలి? ఈ తప్పులు చేస్తే ప్రాణాలకే డేంజర్..
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 3మూలాలు 2
ఆగస్టు 2026
సడెన్‌గా నాగుపాము ఎదురైతే ఏం చేయాలి? ఈ తప్పులు చేస్తే ప్రాణాలకే డేంజర్.. 2 మూలాలు
సడెన్‌గా నాగుపాము ఎదురైతే ఏం చేయాలి? ఈ తప్పులు చేస్తే ప్రాణాలకే డేంజర్.. tv9telugu.com
జులై 2026
సడెన్‌గా చిరుత ఎదురైతే ఏం చేయాలి..? ఇలా చేస్తే మీ వైపు అసలే రాదు.. 2 మూలాలు
ఇటీవల జనవాసాల్లోకి చిరుతపులులు రావడం, ప్రజలు భయాందోళనలకు గురికావడం తరచూ చూస్తూనే ఉన్నాం. సాధారణంగా చిరుతపులులు మనుషులపై దాడి చేయవు. దూరంగా ఉండటానికే ఇష్టపడతాయి. కానీ అడవుల సరిహద్దుల్లో లేదా నిర్మానుష్య ప్రాంతాల్లో అవి అకస్మాత్తుగా ఎదురైతే ఏం చేయాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చాలా మందికి తెలియవు. దీనికి సంబంధించి అటవీ శాఖ నిపుణులు కీలక విషయాలను వెల్లడించారు.
సడెన్‌గా పులి ఎదురైతే ఏం చేయాలి..? ఇలా చేస్తే ఈజీగా తప్పించుకోవచ్చు.. 2 మూలాలు
పులి అనగానే మనకు గుర్తొచ్చేది గంభీరమైన గర్జన, మెరుపు వేగంతో చేసే వేట. కానీ అడవిలో పులి ఎదురుపడినప్పుడు భయంతో పరుగెడితే మన ప్రాణాలకే ముప్పని మీకు తెలుసా? తెలుగు రాష్ట్రాల్లో పులుల సంచారం పెరుగుతున్న వేళ.. పులుల జీవన విధానం, వాటి టెరిటరీ మైండ్ సెట్, క్రూర జంతువులు ఎదురైతే చాకచక్యంగా ప్రాణాలు ఎలా కాపాడుకోవాలో తెలుసుకుందాం..
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.