తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
సగం నిండిన ఎస్సారెస్పీ
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: సగం నిండిన ఎస్సారెస్పీ
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 9 ఆగస్టు, 2026
- సగం నిండిన ఎస్సారెస్పీ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
సగం నిండిన ఎస్సారెస్పీ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఎట్టకేలకు సగం నిండింది. వర్షాకాలం ఆరంభమైన రెండు నెలలకు ఎస్సారెస్పీలో నీటిమట్టం 40 టీఎంసీలకు చేరుకున్నది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 80.5 టీఎంసీలు కాగా, శనివారం సాయంత్రానికి 40. 861 టీఎంసీలకు చేరింది. 19,305 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, 993 క్యూసెక్కుల అవుట్‌ఫ్లో కొనసాగుతున్నది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.