ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
4, ఆగస్టు 2026, మంగళవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

సైంటిస్టుల అద్భుత సృష్టి.. చేయి లేకపోయినా బ్రెయిన్ సిగ్నల్స్‌తో పనిచేసే రోబోటిక్ హ్యాండ్!

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: సైంటిస్టుల అద్భుత సృష్టి.. చేయి లేకపోయినా బ్రెయిన్ సిగ్నల్స్‌తో పనిచేసే రోబోటిక్ హ్యాండ్!

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 4 ఆగస్టు, 2026
  • సైంటిస్టుల అద్భుత సృష్టి.. చేయి లేకపోయినా బ్రెయిన్ సిగ్నల్స్‌తో పనిచేసే రోబోటిక్ హ్యాండ్! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
సైంటిస్టుల అద్భుత సృష్టి.. చేయి లేకపోయినా బ్రెయిన్ సిగ్నల్స్‌తో పనిచేసే రోబోటిక్ హ్యాండ్! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
చైనాకు చెందిన ఒక న్యూరోటెక్నాలజీ సంస్థ తయారుచేసిన బయోనిక్ చేయి ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తోంది. షాంఘై వేదికగా జులై 17న జరిగిన వరల్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాన్ఫరెన్స్ (WAIC)లో బ్రెయిన్‌కో (BrainCo) కంపెనీ దీన్ని ఆవిష్కరించింది. శరీరానికి అతుక్కొని లేకపోయినా.. కేవలం మనిషి మెదడు ఆలోచనలతో వైర్‌లెస్ విధానంలో ఈ రోబోటిక్ చేయి పనిచేయడం దీని ప్రత్యేకత..
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

సైంటిస్టుల అద్భుత సృష్టి.. చేయి లేకపోయినా బ్రెయిన్ సిగ్నల్స్‌తో పనిచేసే రోబోటిక్ హ్యాండ్! | నిజం