తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
సైనికులు, సమరయోధులను వదల్లే..!
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: సైనికులు, సమరయోధులను వదల్లే..!
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 22 ఆగస్టు, 2026
- సైనికులు, సమరయోధులను వదల్లే..! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
సైనికులు, సమరయోధులను వదల్లే..! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
సంగారెడ్డి జిల్లాలోని అమీన్‌పూర్‌లో గత ప్రభుత్వాలు స్వాతంత్య్రసమరయోధులు, మాజీ సైనికులకు నిబంధనల మేరకు ఐదు నుంచి పది ఎకరాల వరకు భూములు కేటాయించాయి. అమీన్‌పూర్‌లోని సర్వే నంబర్ 993తో పాటు వేర్వేరు సర్వే నంబర్లలో స్వాతం త్య్ర సమరయోధులు, మాజీ సైనికులకు భూము లు ఇచ్చారు. ఈ భూముల క్రయవిక్రయాలు జరుకొకునేలా ఉమ్మడి రాష్ట్రంలోనే ఎన్‌వోసీలు జారీ అయ్యాయి.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.