ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
17, ఆగస్టు 2026, సోమవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

సకల లోక పూజిత.. నాగదేవత నేడు నాగుల పంచమి

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: సకల లోక పూజిత.. నాగదేవత నేడు నాగుల పంచమి

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 17 ఆగస్టు, 2026
  • సకల లోక పూజిత.. నాగదేవత నేడు నాగుల పంచమి ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
సకల లోక పూజిత.. నాగదేవత నేడు నాగుల పంచమి ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
పురాణాల ప్రకారం, బ్రహ్మదేవుడి మానస పుత్రుడైన కశ్యప ప్రజాపతికి అనేకమంది భార్యలు ఉన్నారు. వారిలో కద్రువ, వినత అనే ఇద్దరు అక్కా చెల్లెళ్లు ఉన్నారు. కశ్యప మహర్షి అనుగ్రహంతో కద్రువకు ఆదిశేషుడు, వాసుకి, తక్షకుడు, కర్కోటకుడు, ఐరావతుడు లాంటి మహాసర్పాలతో కూడిన నాగజాతి జన్మించింది. వారు జన్మించిన తిథి శ్రావణ శుద్ధ పంచమి.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

సకల లోక పూజిత.. నాగదేవత నేడు నాగుల పంచమి | నిజం