తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
సలాబత్‌పూర్ చెక్‌పోస్టు వద్ద అక్రమ వసూళ్లు
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: సలాబత్‌పూర్ చెక్‌పోస్టు వద్ద అక్రమ వసూళ్లు
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 31 జులై, 2026
- సలాబత్‌పూర్ చెక్‌పోస్టు వద్ద అక్రమ వసూళ్లు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
సలాబత్‌పూర్ చెక్‌పోస్టు వద్ద అక్రమ వసూళ్లు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
మద్నూర్ మండలంలోని సలాబత్‌పూర్ మహారాష్ట్ర సరిహద్దులో ఏర్పాటుచేసిన ఎక్సైజ్ చెక్‌పోస్టు వద్ద బార్డర్ చెకింగ్ పేరిట అక్రమ వసూళ్ల దందా కొనసాగుతున్నది. గతంలో ఇక్కడ రవాణా, ఎక్సైజ్ శాఖల రెండు చెక్‌పోస్టులు ఉండగా, ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా రవాణా శాఖ చెక్‌పోస్టులను ఎత్తివేయడంతో ఇక్కడ కూడా ఎత్తేశారు. ఎక్సైజ్ శాఖకు చెందిన చెక్‌పోస్టు మాత్రం అలాగే ఉన్నది. ఇక్కడ విధులు నిర్వహించే సిబ్బంది లారీలను బార్డర్ చెకింగ్ పేరిట తనిఖీలు చేసి డ్రైవర్ల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.