ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
18, ఆగస్టు 2026, మంగళవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

సంక్రాంతికి సడన్ ఎంట్రీస్.. మెగా ఫైట్ తప్పదా..?

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: సంక్రాంతికి సడన్ ఎంట్రీస్.. మెగా ఫైట్ తప్పదా..?

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 18 ఆగస్టు, 2026
  • సంక్రాంతికి సడన్ ఎంట్రీస్.. మెగా ఫైట్ తప్పదా..? ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
సంక్రాంతికి సడన్ ఎంట్రీస్.. మెగా ఫైట్ తప్పదా..? ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
2027 సంక్రాంతి సినిమాలపై ఇప్పటినుంచే లెక్కలు మొదలయ్యాయి. చిరంజీవి, బాబీ కాంబినేషన్‌లోని మెగా 158 సంక్రాంతి విడుదలకు సిద్ధమవుతోంది. వెంకటేష్‌, కళ్యాణ్‌ రామ్‌తో అనిల్‌ రావిపూడి తెరకెక్కిస్తున్న మల్టీస్టారర్‌ కూడా పండగ రేసులో ఉంది. మరోవైపు శర్వానంద్‌, శ్రీను వైట్ల కాంబినేషన్‌లోని ‘జార్జ్‌ క్రిష్‌’ జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. స్టార్‌ హీరోల నుంచి యంగ్‌ హీరోల వరకు ముందుగానే సంక్రాంతి బెర్త్‌లను బుక్‌ చేసుకోవడంతో బాక్సాఫీస్‌ పోటీ రసవత్తరంగా మారుతోంది.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

సంక్రాంతికి సడన్ ఎంట్రీస్.. మెగా ఫైట్ తప్పదా..? | నిజం