ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
31, జులై 2026, శుక్రవారం
తెలంగాణ · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

సనత్‌నగర్ టిమ్స్‌కు డాక్టర్ మర్రి చెన్నారెడ్డి పేరు

తాజా

ప్రస్తుత స్థితి: TIMS Hospital | సనత్‌నగర్ టిమ్స్ హాస్పిటల్‌ పేరు మార్చిన కాంగ్రెస్ ప్రభుత్వం

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 3మూలాలు 5
ఈరోజు కొత్తగా · 31 జులై, 2026
  • సనత్‌నగర్ టిమ్స్‌కు డాక్టర్ మర్రి చెన్నారెడ్డి పేరు 2 మూలాలు
  • TIMS Hospital | సనత్‌నగర్ టిమ్స్ హాస్పిటల్‌ పేరు మార్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
  • సనత్‌నగర్ టిమ్స్‌కు ఆ మాజీ CM పేరు.. ఇన్‌చార్జి డైరెక్టర్‌ ఎవరంటే..? 2 మూలాలు
జులై 2026
సనత్‌నగర్ టిమ్స్‌కు డాక్టర్ మర్రి చెన్నారెడ్డి పేరు 2 మూలాలు
సనత్‌నగర్ టిమ్స్‌కు డాక్టర్ మర్రి చెన్నారెడ్డి పేరు Disha daily
TIMS Hospital | సనత్‌నగర్ టిమ్స్ హాస్పిటల్‌ పేరు మార్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
TIMS Hospital | సనత్‌నగర్ టిమ్స్ హాస్పిటల్‌కి దివంగత మాజీ సీఎం మర్రి చెన్నారెడ్డి పేరు పెడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
సనత్‌నగర్ టిమ్స్‌కు ఆ మాజీ CM పేరు.. ఇన్‌చార్జి డైరెక్టర్‌ ఎవరంటే..? 2 మూలాలు
తెలంగాణలో వైద్య విద్య, సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను మరింత బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. సనత్‌నగర్‌లో నిర్మిస్తున్న తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (TIMS)కు మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ మర్రి చెన్నారెడ్డి పేరు పెట్టింది. ఇకపై ఈ ఆసుపత్రిని డాక్టర్ మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్గా పిలవనున్నారు..
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

సనత్‌నగర్ టిమ్స్‌కు డాక్టర్ మర్రి చెన్నారెడ్డి పేరు | నిజం