తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
సరిహద్దు గేట్లు బద్దలు.. యూరప్‌లోకి వేలాది మంది వలసదారుల చొరబాటు.. స్పెయిన్‌లో హై అలర్ట్!
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: సరిహద్దు గేట్లు బద్దలు.. యూరప్‌లోకి వేలాది మంది వలసదారుల చొరబాటు.. స్పెయిన్‌లో హై అలర్ట్!
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 31 జులై, 2026
- సరిహద్దు గేట్లు బద్దలు.. యూరప్‌లోకి వేలాది మంది వలసదారుల చొరబాటు.. స్పెయిన్‌లో హై అలర్ట్! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
సరిహద్దు గేట్లు బద్దలు.. యూరప్‌లోకి వేలాది మంది వలసదారుల చొరబాటు.. స్పెయిన్‌లో హై అలర్ట్! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
స్పెయిన్‌కు చెందిన చిన్న భూభాగం సెయుటాలో భారీ వలస ఉద్రిక్తతలకు దారి తీసింది. మొరాకో నుంచి వేలాది మంది వలసదారులు ఒక్కసారిగా సరిహద్దు దాటి సెయుటాలోకి ప్రవేశించడంతో అక్కడి పరిస్థితి అదుపు తప్పింది. సరిహద్దు వద్ద పరిస్థితి పూర్తిగా కుప్పకూలిపోయిందని స్థానిక అధికారులు పేర్కొన్నారు. పరిస్థితిని నియంత్రించేందుకు అదనపు బలగాలు, సైన్యాన్ని మోహరించాలని స్పెయిన్ ప్రభుత్వాన్ని కోరారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.