ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
24, జులై 2026, శుక్రవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

సత్యసాయి గ్రామంలో ముగిసిన అంతర్జాతీయ విలువల విద్యా సదస్సు.. హాజరైన ఛత్తీస్‌గఢ్ సీఎం విష్ణు దేవ్ సాయి

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: సత్యసాయి గ్రామంలో ముగిసిన అంతర్జాతీయ విలువల విద్యా సదస్సు.. హాజరైన ఛత్తీస్‌గఢ్ సీఎం విష్ణు దేవ్ సాయి

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 24 జులై, 2026
  • సత్యసాయి గ్రామంలో ముగిసిన అంతర్జాతీయ విలువల విద్యా సదస్సు.. హాజరైన ఛత్తీస్‌గఢ్ సీఎం విష్ణు దేవ్ సాయి ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
సత్యసాయి గ్రామంలో ముగిసిన అంతర్జాతీయ విలువల విద్యా సదస్సు.. హాజరైన ఛత్తీస్‌గఢ్ సీఎం విష్ణు దేవ్ సాయి ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
సద్గురు శ్రీ మధుసూదన సాయి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా మార్గంలో నడుస్తూ ప్రపంచానికి భారతీయ విద్యా తత్వాన్ని చాటిచెబుతున్నారని సీఎం విష్ణుదేవ్ సాయి అన్నారు. సత్యసాయి గ్రామంలో అత్యంత వైభవంగా జరిగిన ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ వాల్యూస్ ఎడ్యుకేషన్ ముగింపు వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విద్య, వైద్య రంగాల్లో సద్గురు చేస్తోన్న ఈ అసాధారణ సేవలను సీఎం ప్రత్యేకంగా ప్రశంసించారు.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

సత్యసాయి గ్రామంలో ముగిసిన అంతర్జాతీయ విలువల విద్యా సదస్సు.. హాజరైన ఛత్తీస్‌గఢ్ సీఎం విష్ణు దేవ్ సాయి | నిజం