ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
22, ఆగస్టు 2026, శనివారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

సీఎం.. ‘బలహీన’ నిరూపణ!

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: సీఎం.. ‘బలహీన’ నిరూపణ!

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 22 ఆగస్టు, 2026
  • సీఎం.. ‘బలహీన’ నిరూపణ! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
సీఎం.. ‘బలహీన’ నిరూపణ! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
మంత్రి కొండా సురేఖ కుమార్తె వ్యాఖ్యలను అడ్డం పెట్టుకొని రాష్ట్ర కాంగ్రెస్‌లో తన పట్టును చాటిచెప్పేందుకు రేవంత్‌రెడ్డి వర్గం పన్నిన ‘బల ప్రదర్శన’ పాచిక ఘోరంగా బెడిసికొట్టింది. ప్రెస్‌మీట్‌ ముసుగులో సీఎల్పీ వేదికగా 40 మంది ఎమ్మెల్యేలతో తొడగొట్టి హూంకరిద్దామనుకున్న రేవంత్‌కు సొంత పార్టీ శాసనసభ్యులే గట్టి ఝలక్‌ ఇచ్చారు.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

సీఎం.. ‘బలహీన’ నిరూపణ! | నిజం