తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
సీఎం కాదు.. పక్కా బ్లాక్‌మెయిలర్
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: సీఎం కాదు.. పక్కా బ్లాక్‌మెయిలర్
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 2 ఆగస్టు, 2026
- సీఎం కాదు.. పక్కా బ్లాక్‌మెయిలర్ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
సీఎం కాదు.. పక్కా బ్లాక్‌మెయిలర్ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
సీఎం రేవంత్‌రెడ్డి పాలనను పక్కనబెట్టి పక్కా బ్లాక్ మెయిలర్‌లా మారారని కార్పొరేషన్ మాజీ చైర్మన్ చిరుమళ్ల రాకేశ్‌కుమార్ ఆరోపించారు. అన్నివర్గాలను బెదిరించి దారికి తెచ్చుకోవాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. శనివారం తెలంగాణభవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించడం చేతగాక ఇంజినీరింగ్ విద్యార్థులను క్రిమినల్ వేస్ట్ అని వ్యాఖ్యానించారని మండిపడ్డారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.