తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
సీఎం నివాసాన్ని నిషేధిత జాబితాలోకి చేర్చడం ప్రభుత్వ దివాలాకోరుతనం
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: సీఎం నివాసాన్ని నిషేధిత జాబితాలోకి చేర్చడం ప్రభుత్వ దివాలాకోరుతనం
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఆగస్టు 2026
సీఎం నివాసాన్ని నిషేధిత జాబితాలోకి చేర్చడం ప్రభుత్వ దివాలాకోరుతనం ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి నివాసాన్ని నిషేధిత భూముల జాబితాలో చూపించడం కాంగ్రెస్ ప్రభుత్వ దివాలాకోరుతనానికి నిదర్శనమని మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి తన పేరును నిషేధిత జాబితాలో నుంచి తొలగించుకోవడానికి 30 శాతం కమిషన్ ఇవ్వరు కదా.. అయినా ఎలా పెట్టారంటూ ఎద్దేవా చేశారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.