ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
1, ఆగస్టు 2026, శనివారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

సీఎం వ్యాఖ్యలపై విద్యార్థి సంఘాల భగ్గు.. జాబ్‌ అప్లికేషన్లు నింపలేమనేవారు.. నామినేషన్‌ పత్రాలు నింపగలరా?

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: సీఎం వ్యాఖ్యలపై విద్యార్థి సంఘాల భగ్గు.. జాబ్‌ అప్లికేషన్లు నింపలేమనేవారు.. నామినేషన్‌ పత్రాలు నింపగలరా?

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 1 ఆగస్టు, 2026
  • సీఎం వ్యాఖ్యలపై విద్యార్థి సంఘాల భగ్గు.. జాబ్‌ అప్లికేషన్లు నింపలేమనేవారు.. నామినేషన్‌ పత్రాలు నింపగలరా? ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
సీఎం వ్యాఖ్యలపై విద్యార్థి సంఘాల భగ్గు.. జాబ్‌ అప్లికేషన్లు నింపలేమనేవారు.. నామినేషన్‌ పత్రాలు నింపగలరా? ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
‘ఇంజినీరింగ్‌ విద్యార్థులు క్రిమినల్‌ వేస్ట్‌.. జాబ్‌ అప్లికేషన్‌ ఫారం కూడా నింపలేరు’ అన్న సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు తీవ్రం దుమారం లేపాయి. సీఎం వ్యాఖ్యలను విద్యార్థి సంఘాల నేతలు, పరిశోధక, సాంకేతిక విద్యార్థులు తీవ్రంగా ఖండించారు. విద్యార్థులను అవమానించడం మానుకుని, ఇంజినీరింగ్‌ విద్యలోని సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తున్నారు.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

సీఎం వ్యాఖ్యలపై విద్యార్థి సంఘాల భగ్గు.. జాబ్‌ అప్లికేషన్లు నింపలేమనేవారు.. నామినేషన్‌ పత్రాలు నింపగలరా? | నిజం