ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
25, ఆగస్టు 2026, మంగళవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

సీపీఐ(ఎం) ఆంధ్రప్రదేశ్ మాజీ కార్యదర్శి పి.మధుకి సతీవియోగం

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: సీపీఐ(ఎం) ఆంధ్రప్రదేశ్ మాజీ కార్యదర్శి పి.మధుకి సతీవియోగం

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 25 ఆగస్టు, 2026
  • సీపీఐ(ఎం) ఆంధ్రప్రదేశ్ మాజీ కార్యదర్శి పి.మధుకి సతీవియోగం ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
సీపీఐ(ఎం) ఆంధ్రప్రదేశ్ మాజీ కార్యదర్శి పి.మధుకి సతీవియోగం ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
నవతెలంగాణ మహబూబ్ నగర్: ఆంధ్రప్రదేశ్ సీపీఐ(ఎం) మాజీ కార్యదర్శి, సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ మాజీ సభ్యులు పి.మధు సతీమణి సుమతి మహబూబ్ నగర్ టౌన్ సుశ్రుత హాస్పిటల్ లో ఉదయం 8:30 గంటలకు మరణించారు. ఆమె ఉమ్మడి రాష్ట్ర ఐద్వా నాయకురాలిగా పనిచేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె సుశ్రుత హాస్పిటల్ లో చికిత్స పొందుతూ ఉదయం మృతిచెందారు. ఆమె భౌతికకాయాన్ని ఈరోజు సాయంత్రం ప్రభుత్వ మెడికల్ కాలేజ్ కి అందజేస్తారు. The post సీపీఐ(ఎం) ఆంధ్రప్రదేశ్ మాజీ కార్యదర్శి పి.మధుకి సతీవియోగం appeared first on Navatelangana.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

సీపీఐ(ఎం) ఆంధ్రప్రదేశ్ మాజీ కార్యదర్శి పి.మధుకి సతీవియోగం | నిజం