తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
సీసీఐ ఫ్యాక్టరీని పునరుద్ధరించాల్సిందే.. అప్పటివరకు పోరాటం ఆగదు
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: సీసీఐ ఫ్యాక్టరీని పునరుద్ధరించాల్సిందే.. అప్పటివరకు పోరాటం ఆగదు
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 10 ఆగస్టు, 2026
- సీసీఐ ఫ్యాక్టరీని పునరుద్ధరించాల్సిందే.. అప్పటివరకు పోరాటం ఆగదు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
సీసీఐ ఫ్యాక్టరీని పునరుద్ధరించాల్సిందే.. అప్పటివరకు పోరాటం ఆగదు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆదిలాబాద్ పట్టణంలోని సీసీఐ ఫ్యాక్టరీని పునరుద్ధరించే వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని మాజీ మంత్రి జోగు రామన్న హెచ్చరించారు. సీసీఐ సిమెంట్ పరిశ్రమను పునఃప్రారంభించాలనే డిమాండ్‌తో సీసీఐ సాధన కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం ఆర్ అండ్ బీ విశ్రాంతి భవనం ఎదుట రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.