ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
30, జులై 2026, గురువారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

సేఫ్టీతోపాటు అడ్వాన్స్‌డ్ కనెక్టివిటీ ఫీచర్లు: టార్మాక్ బ్లూటూత్ హెల్మెట్ ప్రత్యేకతలు ఇవే

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: సేఫ్టీతోపాటు అడ్వాన్స్‌డ్ కనెక్టివిటీ ఫీచర్లు: టార్మాక్ బ్లూటూత్ హెల్మెట్ ప్రత్యేకతలు ఇవే

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 30 జులై, 2026
  • సేఫ్టీతోపాటు అడ్వాన్స్‌డ్ కనెక్టివిటీ ఫీచర్లు: టార్మాక్ బ్లూటూత్ హెల్మెట్ ప్రత్యేకతలు ఇవే ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
సేఫ్టీతోపాటు అడ్వాన్స్‌డ్ కనెక్టివిటీ ఫీచర్లు: టార్మాక్ బ్లూటూత్ హెల్మెట్ ప్రత్యేకతలు ఇవే ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఇండియన్ రైడర్స్ కోసం స్మార్ట్ టెక్నాలజీతో కూడిన కొత్త బ్లూటూత్ హెల్మెట్‌ను హెడ్‌ఫాక్స్ ఇన్నోవేషన్ ప్రైవేట్ లిమిటెడ్ మార్కెట్లోకి తీసుకొచ్చింది. టార్మాక్ పేరుతో విడుదలైన ఈ హెల్మెట్ భద్రతతో పాటు కనెక్టివిటీ, నావిగేషన్, స్టైలిష్ డిజైన్ లాంటి అత్యాధునిక ఫీచర్లను కలిగి ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఇదో ఫ్యూచరిస్టిక్ హెల్మెట్. జైపూర్‌కు చెందిన హెడ్‌ఫాక్స్ సంస్థ బ్లూటూత్ హెల్మెట్లు, రైడింగ్ గేర్ తయారీలో ప్రత్యేక గుర్తింపు పొందింది. శుభమ్ చౌహాన్, నవనీత్ గార్గ్ ఈ సంస్థను స్థాపించారు.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

సేఫ్టీతోపాటు అడ్వాన్స్‌డ్ కనెక్టివిటీ ఫీచర్లు: టార్మాక్ బ్లూటూత్ హెల్మెట్ ప్రత్యేకతలు ఇవే | నిజం