ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
21, ఆగస్టు 2026, శుక్రవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

షావోమీ మార్కెట్‌లోకి తెస్తున్న గ్యాడ్జెట్‌ గురించి తెలిస్తే ఎవ్వరికైనా మతిపోవాల్సిందే

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: షావోమీ మార్కెట్‌లోకి తెస్తున్న గ్యాడ్జెట్‌ గురించి తెలిస్తే ఎవ్వరికైనా మతిపోవాల్సిందే

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 21 ఆగస్టు, 2026
  • షావోమీ మార్కెట్‌లోకి తెస్తున్న గ్యాడ్జెట్‌ గురించి తెలిస్తే ఎవ్వరికైనా మతిపోవాల్సిందే ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
షావోమీ మార్కెట్‌లోకి తెస్తున్న గ్యాడ్జెట్‌ గురించి తెలిస్తే ఎవ్వరికైనా మతిపోవాల్సిందే ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
Xiaomi Mijia Smart Air Purifiers.. స్మార్ట్‌ఫోన్లతో భారత మార్కెట్లో చెరగని ముద్ర వేసిన షావోమీ ఇప్పుడు హోమ్ అప్లయెన్సెస్ విభాగంలోనూ తమ పట్టును మరింత పెంచుకోవడానికి సిద్ధమైంది. తమ ల్యాండ్‌మార్క్ స్మార్ట్ హోమ్ సబ్‌బ్రాండ్ మిజియా ద్వారా త్వరలోనే కొత్త ఎయిర్ ప్యూరిఫైయర్లను భారత్‌లో దించనుంది. ఆగస్టు 25న మిజియా బ్రాండ్ నుండి రెండు సరికొత్త మోడళ్లు అధికారికంగా విడుదల కానున్నాయి.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

షావోమీ మార్కెట్‌లోకి తెస్తున్న గ్యాడ్జెట్‌ గురించి తెలిస్తే ఎవ్వరికైనా మతిపోవాల్సిందే | నిజం