తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
Shankar | శంకర్ కొత్త సినిమాపై క్రేజీ టాక్.. అజిత్ రిస్క్ చేస్తున్నాడా..?
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: Shankar | శంకర్ కొత్త సినిమాపై క్రేజీ టాక్.. అజిత్ రిస్క్ చేస్తున్నాడా..?
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 10 ఆగస్టు, 2026
- Shankar | శంకర్ కొత్త సినిమాపై క్రేజీ టాక్.. అజిత్ రిస్క్ చేస్తున్నాడా..? ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
Shankar | శంకర్ కొత్త సినిమాపై క్రేజీ టాక్.. అజిత్ రిస్క్ చేస్తున్నాడా..? ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
Shankar | ఈ స్టార్ డైరెక్టర్ తమిళ నటుడు అజిత్‌కుమార్‌తో సినిమాకు ప్లాన్ చేస్తున్నాడట. గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమా తర్వాత అజిత్ ప్రస్తుతం అధిక్ రవిచంద్రన్‌తో డేర్ డెవిల్ మూవీ చేస్తున్నాడని తెలిసిందే. కోలీవుడ్ సర్కిల్ కథనాల ప్రకారం అజిత్ నటిస్తోన్న డేర్ డెవిల్ చిత్రం పూర్తి కాగానే శంకర్ సినిమాపై ఫోకస్ పెట్టబోతున్నాడని టాక్ నడుస్తోంది. బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్స్‌తో చాలా కాలంగా కష్టకాలంలో ఉన్నాడు శంకర్.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.