ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
16, ఆగస్టు 2026, ఆదివారం
ఆంధ్రప్రదేశ్ · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

Siddipet: ఈజీ మనీ కోసం వరుస హత్యలు.. తల్లి, కొడుకు అరెస్ట్!

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: Watch: ఆస్తి ఆశతో దారుణ హత్యలు.. సీసీటీవీ దృశ్యాలతో కిల్లర్ తల్లి, కొడుకు అరెస్ట్!

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 2మూలాలు 2
ఈరోజు కొత్తగా · 16 ఆగస్టు, 2026
  • Watch: ఆస్తి ఆశతో దారుణ హత్యలు.. సీసీటీవీ దృశ్యాలతో కిల్లర్ తల్లి, కొడుకు అరెస్ట్! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
  • Siddipet: ఈజీ మనీ కోసం వరుస హత్యలు.. తల్లి, కొడుకు అరెస్ట్! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
Watch: ఆస్తి ఆశతో దారుణ హత్యలు.. సీసీటీవీ దృశ్యాలతో కిల్లర్ తల్లి, కొడుకు అరెస్ట్! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
దుబ్బాక మండలం రామక్కపేట శివారులో ఈ నెల 8వ తేదీన ఒక మహిళ దహనమైన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ మర్డర్ మిస్టరీ సిద్దిపేట పోలీసులకు పెద్ద సవాలుగా మారింది. అయితే, కేసు నమోదు చేసుకుని రంగంలోకి దిగిన పోలీసులు సాంకేతిక ఆధారాల సహాయంతో విచారణ చేపట్టగా షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఈ హత్య కేసును ఛేదించిన తీరు చూసి స్వయంగా పోలీసులే కంగుతిన్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
Siddipet: ఈజీ మనీ కోసం వరుస హత్యలు.. తల్లి, కొడుకు అరెస్ట్! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
Siddipet: ఈజీ మనీ కోసం వరుస హత్యలు.. తల్లి, కొడుకు అరెస్ట్! hmtvlive.com
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

Siddipet: ఈజీ మనీ కోసం వరుస హత్యలు.. తల్లి, కొడుకు అరెస్ట్! | నిజం