తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
సిద్దిపేట: ‘‘మోపెడ్‌పై బరువైన బ్యాగ్, ప్లాస్టిక్ క్యాన్‌లో పెట్రోల్..ఈ ఆధారాలే ఆ తల్లీ కొడుకులు హత్యకు పాల్పడ్డారని తేల్చాయి’’
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: సిద్దిపేట: ‘‘మోపెడ్‌పై బరువైన బ్యాగ్, ప్లాస్టిక్ క్యాన్‌లో పెట్రోల్..ఈ ఆధారాలే ఆ తల్లీ కొడుకులు హత్యకు పాల్పడ్డారని తేల్చాయి’’
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 17 ఆగస్టు, 2026
- సిద్దిపేట: ‘‘మోపెడ్‌పై బరువైన బ్యాగ్, ప్లాస్టిక్ క్యాన్‌లో పెట్రోల్..ఈ ఆధారాలే ఆ తల్లీ కొడుకులు హత్యకు పాల్పడ్డారని తేల్చాయి’’ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
సిద్దిపేట: ‘‘మోపెడ్‌పై బరువైన బ్యాగ్, ప్లాస్టిక్ క్యాన్‌లో పెట్రోల్..ఈ ఆధారాలే ఆ తల్లీ కొడుకులు హత్యకు పాల్పడ్డారని తేల్చాయి’’ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
సులభంగా డబ్బు సంపాదించడం కోసం ఓ తల్లి తన 16 ఏళ్ల కొడుకును ఆయుధంలా మార్చుకుందని పోలీసులు చెప్పారు. ‘‘తన కుమారుడిని బాడీ బిల్డర్‌గా తయారు చేసి, మహిళల వరుస హత్యలకు ఉసిగొల్పింది. ఆన్‌లైన్‌లో నేర పద్ధతులు నేర్చుకున్నారని’’ పోలీసులు చెప్పారు. అయితే వీరు హత్యచేసి, దహనం చేసిన శవమే వారిని పట్టించిందని పోలీసులు తెలిపారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.