ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
24, జులై 2026, శుక్రవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

శిఖం భూమి..పొతం

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: శిఖం భూమి..పొతం

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 24 జులై, 2026
  • శిఖం భూమి..పొతం ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
శిఖం భూమి..పొతం ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆయనో గ్రామ సర్పంచ్‌...రాష్ట్రంలో అధికారంలో ఉన్నది వాళ్ల పార్టే. ఇంకా తనకు అడ్డు చెప్పేది ఎవరు అనుకున్నాడో ఏమో కానీ రూ. కోట్లు విలుచేసే ఇరిగేషన్‌ శిఖం భూమిని పొతం పెట్టేందుకు భారీ స్కెచ్‌ వేశాడు. అభివృద్ధి పేరుతో కంటను పూడ్చి రియల్‌ వ్యాపారం చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తూ ప్రశ్నించిన స్థానికులపై బెదిరింపులకు పాల్పడుతున్నాడు.ఆ భూమిని అధికారులు ఇదివరకే నిషేధిత జాబితాలో చేర్చినా, చట్టం తన చుట్టమైనట్లు కుంటలో మట్టిపోసి చదును చేశాడు. ఎన్నో ఏండ్లుగా పంటలు ,పశువులకు నీళ్లందిస్తూ ఆహ్లాదం పంచిన బొల్లికుంట నేడు కనుమరుగైపోతున్నది.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

శిఖం భూమి..పొతం | నిజం