తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
సిపిఎం సీనియర్ నేత పి చంద్రారెడ్డి ఇకలేరు
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: 'కృషీవలుడు' సారంపల్లి మల్లారెడ్డి
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 5మూలాలు 10
ఆగస్టు 2026
'కృషీవలుడు' సారంపల్లి మల్లారెడ్డి ధృవీకరించబడింది
'కృషీవలుడు' సారంపల్లి మల్లారెడ్డి Prajasakti
రేపు సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యాలయానికి సారంపల్లి మల్లారెడ్డి భౌతికకాయం ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
నవతెలంగాణ – హైదరాబాద్ : పార్టీ సీనియర్ నాయకులు, కిసాన్ సభ అఖిల భారత నాయకులు కామ్రేడ్ సారంపల్లి మల్లారెడ్డి భౌతికకాయాన్ని సోమవారం (ఆగస్టు 25) ఉదయం 8 గంటలకు హైదరాబాద్‌లోని సీపీఐ(ఎం) రాష్ట్ర పార్టీ కార్యాలయం ఎంబీ భవన్‌లో ప్రజల సందర్శనార్థం ఉంచనున్నారు. ఉదయం 11 గంటలకు ఎంబీ భవన్ నుంచి సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రి వరకు అంతిమయాత్ర నిర్వహించనున్నారు. అనంతరం సారంపల్లి మల్లారెడ్డి భౌతికకాయాన్ని గాంధీ ఆస్పత్రికి అప్పగించనున్నారు. The post రేపు సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యాలయానికి సారంపల్లి మల్లారెడ్డి భౌతికకాయం appeared first on Navatelangana.
సీపీఐ(ఎం) సీనియర్ నేత సారంపల్లి మల్లారెడ్డి కన్నుమూత ధృవీకరించబడింది
నవతెలంగాణ హైదరాబాద్: సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు, రైతు సంఘం అఖిల భారత నాయకులు సారంపల్లి మల్లారెడ్డి కన్నుమూశారు. హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన సోమవారం తెల్లవారుజామున 3గంటలకు తుది శ్వాస విడిచారు. The post సీపీఐ(ఎం) సీనియర్ నేత సారంపల్లి మల్లారెడ్డి కన్నుమూత appeared first on Navatelangana.
సీపీఐ(ఎం) సీనియర్ నేత పుచ్చకాయల చంద్రారెడ్డి మృతి ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
చంద్రారెడ్డి జీవితం ఆదర్శవంతం..: జాన్‌వెస్లీనిరాడంబరుడు.. నిస్వార్థపరుడు, ప్రజల మనిషి : ఎస్.వీరయ్యసీపీఐ(ఎం) సీనియర్ నాయకులు సారంపల్లి మల్లారెడ్డి, తదితరుల నివాళివైద్య కళాశాలకు చంద్రారెడ్డి భౌతికకాయం అప్పగింతనవతెలంగాణ-నర్సంపేటసీపీఐ(ఎం) సీనియర్ నేత పుచ్చకాయల చంద్రారెడ్డి(93) అనార్యోగంతో సోమవారం మృతి చెందారు. హనుమకొండలోని అతని కుమారుడి ఇంటిలో కొద్ది రోజులుగా అస్వస్తతతో బాధపడుతూ సోమవారం ఉదయం మరణించారు. ఆయన భౌతికకాయాన్ని ప్రజలు, పార్టీ శ్రేణుల సందర్శనార్థం హనుమకొండ రాంనగర్‌లోని సుందరయ్య భవన్‌లో ఉంచగా.. సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి, రాష్ట్ర నాయకత్వం, వివిధ […] The post సీపీఐ(ఎం) సీనియర్ నేత పుచ్చక
సిపిఎం సీనియర్ నేత పి చంద్రారెడ్డి ఇకలేరు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
సిపిఎం సీనియర్ నేత పి చంద్రారెడ్డి ఇకలేరు Prajasakti
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.