తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
సిరాజ్‌పైనే పేస్ భారం.. బుమ్రా గైర్హాజరీలో బౌలింగ్ దళాన్ని నడిపించనున్న మియాభాయ్
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: సిరాజ్‌పైనే పేస్ భారం.. బుమ్రా గైర్హాజరీలో బౌలింగ్ దళాన్ని నడిపించనున్న మియాభాయ్
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 2
ఆగస్టు 2026
సిరాజ్‌పైనే పేస్ భారం.. బుమ్రా గైర్హాజరీలో బౌలింగ్ దళాన్ని నడిపించనున్న మియాభాయ్ 2 మూలాలు
శ్రీలంకతో టెస్టు సిరీస్‌కు సమయం దగ్గరపడుతుండగా.. గాలె, కొలంబోలో స్పిన్‌కు అనుకూలించే పిచ్‌లు, లంక స్పిన్నర్లతో ఎదురయ్యే సవాల్ గురించే ప్రధాన చర్చ నడుస్తోంది. ఆతిథ్య స్పిన్నర్లకు భారత బ్యాటర్లకు ఎలా కౌంటర్ ఇస్తారు? మన స్పిన్ బౌలర్లు ప్రత్యర్థులను ఎలా కట్టడి చేస్తారు?
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.