తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
Sireesha | మొగలిరేకులు నటి శిరీష పెళ్లి.. నటుడు, ఆర్జే మహేంద్రతో ఏడడుగులు
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: Sireesha | మొగలిరేకులు నటి శిరీష పెళ్లి.. నటుడు, ఆర్జే మహేంద్రతో ఏడడుగులు
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 28 ఆగస్టు, 2026
- Sireesha | మొగలిరేకులు నటి శిరీష పెళ్లి.. నటుడు, ఆర్జే మహేంద్రతో ఏడడుగులు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
Sireesha | మొగలిరేకులు నటి శిరీష పెళ్లి.. నటుడు, ఆర్జే మహేంద్రతో ఏడడుగులు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
Sireesha | తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు ‘మొగలిరేకులు’ సీరియల్‌తో సుపరిచితురాలైన నటి శిరీష వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ప్రముఖ నటుడు, ఆర్జే, యాంకర్ మహేంద్ర బొర్రాల అలియాస్ మహితో ఆమె శుక్రవారం ఉదయం ఘనంగా వివాహం చేసుకున్నారు. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో వీరి పెళ్లి వేడుక సింపుల్‌గా, ఆత్మీయంగా జరిగింది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.