ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
27, ఆగస్టు 2026, గురువారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

SLvIND: గాయ‌ప‌డ్డ సిరాజ్‌.. శ్రీలంక 83/2

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: SLvIND: గాయ‌ప‌డ్డ సిరాజ్‌.. శ్రీలంక 83/2

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 2
ఆగస్టు 2026
SLvIND: గాయ‌ప‌డ్డ సిరాజ్‌.. శ్రీలంక 83/2 2 మూలాలు
SLvIND : భార‌త్‌తో జ‌రుగుతున్న రెండో టెస్టు నాలుగ‌వ రోజు భోజన విరామ స‌మ‌యానికి శ్రీలంక త‌న రెండో ఇన్నింగ్స్‌లో రెండు వికెట్ల న‌ష్టానికి 83 ర‌న్స్ చేసింది. క్రీజ్‌లో ప‌సిందు సూర్య‌బంద్ర 35, క‌మిందు మెండిస్ 10 ర‌న్స్‌తో ఆడుతున్నారు. శ్రీలంక ఇంకా 130 ర‌న్స్ వెనుక‌బ‌డి ఉన్న‌ది.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

SLvIND: గాయ‌ప‌డ్డ సిరాజ్‌.. శ్రీలంక 83/2 | నిజం