తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
SLvIND: శ్రీలంక 284 ఆలౌట్.. భారత్‌కు 178 రన్స్ ఆధిక్యం
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: SLvIND: శ్రీలంక 284 ఆలౌట్.. భారత్‌కు 178 రన్స్ ఆధిక్యం
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 17 ఆగస్టు, 2026
- SLvIND: శ్రీలంక 284 ఆలౌట్.. భారత్‌కు 178 రన్స్ ఆధిక్యం ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
SLvIND: శ్రీలంక 284 ఆలౌట్.. భారత్‌కు 178 రన్స్ ఆధిక్యం ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
SLvIND: గాలేలో శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఇండియాకు 178 పరుగుల ఆధిక్యం లభించింది. ఇవాళ మూడో రోజు శ్రీలంక తన తొలి ఇన్నింగ్స్‌లో 284 పరుగులకు ఆలౌటైంది. సోనల్ దినుషా సెంచరీతో ఆకట్టుకున్నాడు. దీంతో లంక ఫాలోఆన్ తప్పించుకున్నది. జడేజా టెస్టుల్లో 350వ వికెట్ తీసుకున్నాడు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.