ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
23, జులై 2026, గురువారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

సూచీలకు చమురు సెగ.. ఒక్క శాతానికి పైగా నష్టపోయిన మార్కెట్లు

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: సూచీలకు చమురు సెగ.. ఒక్క శాతానికి పైగా నష్టపోయిన మార్కెట్లు

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 23 జులై, 2026
  • సూచీలకు చమురు సెగ.. ఒక్క శాతానికి పైగా నష్టపోయిన మార్కెట్లు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
సూచీలకు చమురు సెగ.. ఒక్క శాతానికి పైగా నష్టపోయిన మార్కెట్లు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
దేశీయ స్టాక్‌ మార్కెట్లు వరుసగా మూడోరోజూ నష్టపోయాయి. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు దూసుకుపోతుండటంతో మదుపర్లు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఫలితంగా అమ్మకాలకు మొగ్గుచూపడంతో సూచీలు బుధవారం కూడా ఒక్క శాతానికి పైగా నష్టపోయాయి. వీటికి తోడు బ్యాంకింగ్‌ రంగ షేర్లు ఒత్తిడికి గురికావడం కూడా పతనానికి ఆజ్యంపోసినట్టు అయింది.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

సూచీలకు చమురు సెగ.. ఒక్క శాతానికి పైగా నష్టపోయిన మార్కెట్లు | నిజం