ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
7, జులై 2026, మంగళవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

సొరంగంలో గజదొంగలు.. ఎస్‌ఎల్‌బీసీలో దోపిడీకి బాటలు!

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: సొరంగంలో గజదొంగలు.. ఎస్‌ఎల్‌బీసీలో దోపిడీకి బాటలు!

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 7 జులై, 2026
  • సొరంగంలో గజదొంగలు.. ఎస్‌ఎల్‌బీసీలో దోపిడీకి బాటలు! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
సొరంగంలో గజదొంగలు.. ఎస్‌ఎల్‌బీసీలో దోపిడీకి బాటలు! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
శ్రీశైలం లెఫ్ట్‌ బ్యాంక్‌ కెనాల్‌ (ఎస్‌ఎల్‌బీసీ) పనుల్లో భారీ దోపిడీకి రంగం సిద్ధమైంది. అసలు పని కంటే కొసరు పనికే వేల కోట్ల రూపాయలు పెరిగిపోయాయి. ఏడాది తిరుగకుండానే బడ్జెట్‌ ఏకంగా మూడింతలు పెరిగింది. తాజాగా నిర్వహించిన సమీక్షలో సాగునీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్వయంగా అంచనా వ్యయం పెంపు విషయాన్ని వెల్లడించారు.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

సొరంగంలో గజదొంగలు.. ఎస్‌ఎల్‌బీసీలో దోపిడీకి బాటలు! | నిజం