తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా ఇన్‌స్టాగ్రామ్ కొత్త లోగో ఫాంట్..! ఈ విషయాలు తెలుసా
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా ఇన్‌స్టాగ్రామ్ కొత్త లోగో ఫాంట్..! ఈ విషయాలు తెలుసా
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 18 ఆగస్టు, 2026
- సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా ఇన్‌స్టాగ్రామ్ కొత్త లోగో ఫాంట్..! ఈ విషయాలు తెలుసా ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా ఇన్‌స్టాగ్రామ్ కొత్త లోగో ఫాంట్..! ఈ విషయాలు తెలుసా ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
Instagram.. ఇన్‌స్టాగ్రామ్ యాప్ ఓపెన్ చేయగానే పైన కనిపించే లోగో ఫాంట్‌ని ఎవరైనా గమనించారా? నిజానికి దాదాపు పదేళ్ల పాటు ఒకే డిజైన్‌తో నిరంతరం కొనసాగిన ఆ వర్డ్‌మార్క్ లేదా అక్షరాల శైలిని మెటా కంపెనీ ఇటీవల పూర్తిగా రీడిజైన్ చేసింది. కెమెరా ఐకాన్‌ను అలాగే ఉంచుతూ, కేవలం ఫాంట్‌ను మాత్రమే హైబ్రిడ్ స్టైల్ అనగా కర్సివ్ మరియు నార్మల్ ప్రింట్ కలయికలోకి మార్చారు. ఇన్‌స్టాగ్రామ్ హెడ్ ఆదమ్ మోస్సేరి దీన్ని మరింత క్లీన్ అండ్ మోడర్న్ లుక్ అని చెబుతున్నప్పటికీ, నెటిజన్లకు మాత్రం ‘r’, ‘s’ అక్షరాల వంపులు చూసి ఇది ఇన్‌స్టాగ్రామ్‌లా కాకుండా ఇన్‌స్టాగ్జామ్‌లా ఉందంటూ రకరకాల మీమ్స్‌తో నెట్టింట రచ్చ మొదలెట్టేశారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.