ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
22, ఆగస్టు 2026, శనివారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

Spirit: మరోసారి క్లారిటీ… తగ్గేదే లే అంటున్న ప్రభాస్‌

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: Spirit: మరోసారి క్లారిటీ… తగ్గేదే లే అంటున్న ప్రభాస్‌

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 22 ఆగస్టు, 2026
  • Spirit: మరోసారి క్లారిటీ… తగ్గేదే లే అంటున్న ప్రభాస్‌ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
Spirit: మరోసారి క్లారిటీ… తగ్గేదే లే అంటున్న ప్రభాస్‌ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘స్పిరిట్’పై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే సినిమా వాయిదా పడుతుందంటూ ఇటీవల ప్రచారం జరిగింది. జూన్ 2027కు పోస్ట్‌పోన్ అవుతుందన్న రూమర్స్‌కు మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. ముందుగా ప్రకటించినట్టుగానే 2027 మార్చి 5న ప్రపంచవ్యాప్తంగా తొమ్మిది భాషల్లో సినిమాను విడుదల చేయనున్నట్లు స్పష్టం చేశారు. దీంతో ప్రభాస్ అభిమానుల్లో నెలకొన్న కన్ఫ్యూజన్‌కు తెరపడింది.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

Spirit: మరోసారి క్లారిటీ… తగ్గేదే లే అంటున్న ప్రభాస్‌ | నిజం